భారత్ న్యూస్ రాజమండ్రి…విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ “ఎండగడతాం, పొడుస్తాము” అన్నాడు ఏమైంది?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ, జగన్ యాక్టింగ్ చేస్తున్నారా?

ఆంధ్రా ప్రజలు దీనిపై ఏం ఆలోచన చేస్తున్నారు.. దీన్ని ఎందుకు గమనించడం లేదు – మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి