భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ కేంద్ర కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని పార్టీ ప్రస్తుత పరిస్థితులు, సంస్థాగత బలోపేతం మరియు స్థానిక సంస్థల ఎన్నికలు,భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు