తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు,

భారత్ న్యూస్ గుంటూరు…..తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు

రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు