భారత్ న్యూస్ రాజమండ్రి…ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు..

అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనటం ఆనందంగా ఉంది. – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్