భారత్ న్యూస్ మంగళగిరి ….ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు.
పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి
ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
