భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి : నర్సీపట్నంలో మున్సిపల్ వాహనాలు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న.
మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధికి చర్యలు. గత ప్రభుత్వం మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసింది. అవినీతికి పాల్పడి నిధులు దోచుకున్నారు. గతంలో మంజూరైన తాగునీటి పథకం పునఃప్రారంభానికి రూ.166 కోట్లు మంజూరు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
