కూల్ డ్రింక్స్ లారీ ప్రమాదం – జనాల దోపిడి

భారత్ న్యూస్ తిరుపతి…కూల్ డ్రింక్స్ లారీ ప్రమాదం – జనాల దోపిడి

కూల్ డ్రింక్స్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది

అక్కడికి చేరిన జనాలు బాటిళ్లను సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు

సాయం చేయాల్సింది పోయి ఇలా దోపిడి చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు