ఏపీలో అందరికీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ – త్వరలో పంపిణీ!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో అందరికీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ – త్వరలో పంపిణీ!

ఏపీ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది.

📌 ముఖ్యాంశాలు:
✅ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్
✅ జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు పంపిణీ
✅ QR కోడ్ ఆధారిత ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కార్డు
✅ కుటుంబానికి సంబంధించిన 24 రకాల కీలక వివరాలు
✅ ప్రభుత్వ సేవలు & సంక్షేమ పథకాలు ఒకే కార్డుతో
✅ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా డేటా నిర్వహణ

👉 ఇకపై పలు కార్డులు అవసరం లేదు
👉 సేవలు వేగంగా, పారదర్శకంగా

📲 డిజిటల్ గవర్నెన్స్‌లో ఏపీ మరో కీలక అడుగు!