భారత్ న్యూస్ గుంటూరు…..చంద్రబాబు , నారా లోకేష్ సింగపూర్ వెళ్లొచ్చారు. ఒక్క రూపాయి కూడా ఎప్పుడు అక్కడినుంచి పెట్టుబడి తీసుకురాలేదు. సింగపూర్ నుంచి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఇక్కడ నుంచి కొందరు లేఖలు రాయడమే అని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ లేఖలు రాసింది ఎవరో అని చూస్తే అమెరికాలో ఉన్న ఒక తెలుగుదేశం అభిమానే.
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
