సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం..జగన్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor… .సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం..జగన్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల

క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణం

జగన్ కి మానవత్వమే లేదు.ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదు ?

మానవత్వం ఉంటే 5 కొట్లో, 10 కొట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలి

5 ఏళ్లు కుంభకర్ణ నిద్ర పోయి.. ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలు దేరడం విడ్డూరం

జగన్ వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్పా ప్రజల కోసం కాదు

నాకు డబ్బుంది, బలం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం

కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి..జనాలను చంపకండి

కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలి. …