అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్న శుభాంశు శుక్లా..

భారత్ న్యూస్ కడప ….అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్న శుభాంశు శుక్లా..

కాలిఫోర్నియా సమీపంలోని సముద్రజలాల్లో ల్యాండింగ్
స్పేస్‌సెంటర్‌లో 18 రోజులు ఉన్న శుక్లా…

శుక్లాతో పాటు భూమికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములు