భారత్ న్యూస్ రాజమండ్రి..బ్రేకింగ్ న్యూస్
ఏపీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత
ప్రస్తుతం సగానికి పైగా పడిపోయిన గ్యాస్ సరఫరా
బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని కోరుతున్న హోటల్స్ అసోసియేషన్
హోటల్స్ మూతబడితే లక్షల కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన

వారం రోజుల్లో గ్యాస్ కొరత తీవ్రరూపం కావొచ్చని అంచనా