ఏపీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్.

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :

ఏపీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్.

సి.శశిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న శశిధర్..