గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సీఎం ఆసుపత్రిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రత్యేకతలను నిర్వాహకులు సీఎంకు వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.