భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందిపై బాల్యంలో లైంగిక హింస!వయసు 15 ఏళ్లు, అంతకుపైబడిన బాలలు తమ బాల్యంలో లైంగిక హింసకు గురైనవారు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగానే ఉన్నారు.

సన్నిహితుల ద్వారా హింసకు గురైన స్త్రీల సంఖ్య 60.8 కోట్లు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ, 2023ను విశ్లేషించి, లాన్సెట్ ఈ వివరాలను వెల్లడించింది సన్నిహిత భాగస్వామి ద్వారా హింస, లైంగిక హింస సబ్-సహారన్ ఆఫ్రికా, దక్షిణాసియాలలో అత్యధికంగా కనిపించాయి.