భారత్ న్యూస్ గుంటూరు…..కృష్ణాజిల్లా:
మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేదింపులు.

ఏడు పదుల వయసు లోనూ సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి.
వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక.
తల్లిదండ్రుల అప్రమత్తతో ప్రమాదం నుండి బయట పడిన బాలిక.
కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా ఉపాద్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు.
ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అనుయాయులు.
బాలికపై సెక్సువల్ వేదింపులకు పాల్పడిన వ్యక్తి తిక్కిసెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారు.
1983 నుండి 1995 వరకు మచిలీపట్టణం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాటశాలలో పి టి మాస్టారుగా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేదించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది.
ఈ విషయం పై స్టేషన్ హెడ్ ఆఫీసర్ ను వివరణ అడుగగా పోక్స్ కేసు సెక్షన్ 7,8 కింద నమోదు చేశామని తెలియచేసారు..