భారత్ న్యూస్ గుంటూరు….బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు
సంక్రాంతి పండగకు వాయుగుండం ఎఫెక్ట్ పడే అవకాశం
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల సూచన

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం