భారత్ న్యూస్ నెల్లూరు….కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసాం
మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లడం హేయమైన చర్య
గతంలోనూ పలుమార్లు తీసుకెళ్లినట్లు సాక్ష్యాలు లభించాయి
ఫోక్సో, కిడ్నాప్ తో పాటు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశాం
బృందాలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం
బాలికకు తాతయ్య అవుతానని, ఇంజెక్షన్ వెయ్యాలని చెప్పి బాలికను బయటికి తీసుకెళ్లాడు
స్కూల్లో బాలిక కూడా మా తాతయ్య అని చెప్పడం, ఇంజెక్షన్ అనడంతో స్కూల్ టీచర్ తల్లిని అడగకుండా బయటికి పంపించారు
ఎదురెదురు ఇల్లులు కావడంతో బాలిక నిందితుడిని తాతయ్య అని పిలిచేది

దీన్ని ఆసరాగా తీసుకుని నిందితుడు బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు
కాకినాడ జిల్లా డీఎస్పీ