ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.

భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి 55 కి. మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్న సీఎం చంద్రబాబు.. ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితిని తీసుకువస్తామన్నారు.

ఈగల్, శక్తి బృందాలు రాష్ట్ర పోలీసు వ్యవస్థను మరింత పటిష్టంగా నిలిపాయన్నారు.