భారత్ న్యూస్ శ్రీకాకుళం…..మన్యం జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
పాచిపెంట మండలం పి.కోనవలస చెక్ పోస్టు వద్ద 346 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.15.83 లక్షలు ఉంటుందని అంచనా
WhatsApp us