పల్నాడు జిల్లా కారంపూడి ఎంపీపీ టీడీపీ కైవసం

భారత్ న్యూస్ గుంటూరు….పల్నాడు జిల్లా కారంపూడి ఎంపీపీ టీడీపీ కైవసం

మొత్తం 15 మందిలో 11 మంది టీడీపీకి మద్దతు. ఎంపీపీగా ఎన్నికైన యాపకంపల్లికి చెందిన కనకదుర్గ. ఎంపీపీ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఎమ్మెల్యే జూలకంటి.