ఏపీలో వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: సీఎం చంద్రబాబు

ఏపీలో రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ. 10 లక్షలు దాటిన భూములకు రూ. 1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను అక్టోబర్ 2వ తేదీ లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు