భారత్ న్యూస్ గుంటూరు..ఉదయం 10 గంటలకు 30 నిమిషాలకు ఖాళీగా దర్శనమిస్తున్న నాగాయలంక మండలం మర్రిపాలెం సచివాలయ కార్యాలయం.
పదిమంది సిబ్బంది ఉండగా కేవలం ఒకే ఒకరు మాత్రమే విధులకు హాజరు.
అటెండెన్స్ మాత్రం అందరూ హాజరైనట్లుగా చూపుతున్న వైనం.
పంచాయతీ కార్యదర్శి తప్ప మరో ఉద్యోగి కనపడని సచివాలయ కార్యాలయం
వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వెన్ను తిరుగుతున్న తీరు..
సిబ్బంది గురించి పంచాయతీ కార్యదర్శులు వారిని వివరణ అడగగా ఇద్దరూ అనారోగ్య కారణాలతో ఆలస్యంగా వస్తామని పర్మిషన్ అడిగినట్లు తెలుపుగా! మిగిలిన వారు 11 గంటల తర్వాత హాజరవుతారని నిస్సిగ్గుగా తెలుపుతున్న తీరు ఆశ్చర్యకరం!
దీనంతటికీ కారణం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా????
ఏం చేసినా మమ్ములను ఎవరు అడుగుతారు అన్నట్లు అధికారుల వైఖరి ఉందని విమర్శలు!!!!
ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకునేనా!!!!
