భారత్ న్యూస్ గుంటూరు….జోధ్‌పూర్‌లో ఫిణీ తయారీ కేంద్రంలో పిండిని కాళ్లతో ముద్ద చేస్తూ తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది
ప్రజల ఆగ్రహంతో అధికారులు 110 కిలోల ఫిణీని ధ్వంసం చేసి, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
WhatsApp us