భారత్ న్యూస్ విశాఖపట్నం..చంద్రబాబును ఉంచిన గదిలోనే మిథున్ రెడ్డి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు. కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. గతంలో చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌లోనే మిథున్ రెడ్డిని ఉంచినట్లు తెలుస్తోంది.
