ఇదీ తమిళనాడు సేలం లో బంగ్లాదేశీయులు దొరికిన ఘటన…

భారత్ న్యూస్ విజయవాడ…ఇదీ తమిళనాడు సేలం లో బంగ్లాదేశీయులు దొరికిన ఘటన…

12 మంది అక్రమ బంగ్లాదేశ్ జిహాదీలు అరెస్ట్.

వాళ్ళంతా గత 2 సంవత్సరాలుగా ఒక స్వెటర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

తక్కువ జీతాలకు అక్రమంగా, ధృవీకరించని కార్మికులను ఉద్యోగంలోకి తీసుకుని దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంటాయి.