భారత్ న్యూస్ గుంటూరు….పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
సంపద పెంచిన తర్వాతే ఏదైనా చేయగలం
పని చేయకుండా, అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది

రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్