భారత్ న్యూస్ విజయవాడ…ప్యాసింజర్ కోచ్‌లలో ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రయాణీకుల భద్రత పెరగడంతోపాటు చోరీలు తగ్గే అవకాశం ఉందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ రావు పాటిల్ తెలిపారు.
