భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…గతంలో పింఛను పున పరిశీలనకు వెళ్లిన వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు / కార్డులు విడుదలయ్యాయి.
ఎటువంటి చార్జ్ లేకుండా కొత్త సదరం సర్టిఫికెట్లను వారి సొంత గ్రామా లేదా వార్డు సచివాలయంలో ప్రజలు పొందవచ్చు.
గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారుల వారి AP Seva Portal లాగిన్ లో కొత్త సదరం సర్టిఫికెట్లు డౌన్లోడింగ్ ఆప్షన్ ఇవ్వడం.
ఒకసారి డౌన్లోడ్ చేస్తే రెండోసారి మరల డౌన్లోడ్ చేయడానికి అవకాశం లేదు, కావున సంబంధిత అధికారులు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించగలరు
