ఏపీ పోలీసులు బావిలోకి దూకి చావండి’రోజా ఏపీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ పోలీసులు బావిలోకి దూకి చావండి’

AP: మాజీ మంత్రి రోజా ఏపీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఉందన్నారు. పోలీసులను చూసి అందరూ నవ్వుతున్నారని.. వీరంతా నీళ్లు లేని బావిలోకి దూకి చావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని హాట్ కామెంట్స్ చేశారు.