భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్
కొత్త కొత్త పేర్లతో టిఫిన్స్ పేరిట పాచిపోయిన ఆహారం
ఎంవీపీలో చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పేరిట టిఫిన్ బండ్లు
తనిఖీలు చేసిన జీవీఎంసీ షీ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు
పాచిపోయిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు
మష్రూమ్, పనీర్ వంటి కర్రీలు కంపుకొడుతున్నట్లు దుర్వాసనలు

రూ. 2, 500 మాత్రమే జరిమానాలు విధించి చేతులు దులుపుకున్న ఫుడ్ సేఫ్టీ