భారత్ న్యూస్ రాజమండ్రి…శాసనసభ్యుడు శంకుస్దాపన చేసిన రోడ్డుకు శంకుస్దాపన చేయడం కూటమి ధర్మమా?
మంత్రులు మిమ్మల్ని చేయమని చెప్పారా?
వారి నియోజకవర్గాల్లో వారికి సంబంధం లేకుండా జనసేన,బిజేపీ వారు శంకుస్దాపనలు చేస్తే అంగీకరిస్తారా?
కూటమి ప్రభుత్వంలో లాభపడుతుంది తెలుగుదేశం వారు,అన్యాయం జరుగుతుంది జనసైనికులకు.
అయినా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సయమనం వహించమన్నారని మౌనంగా ఉంటే మిత్రధర్మాన్ని పాటించకుండా దొంగ దొంగా అన్నట్లు అరుస్తున్నారు.దీనిపై తెలుగు దేశం నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో ఎదురుచూస్తాం.
-జనసైనికులు.
