ఈనెల 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభం..

భారత్ న్యూస్ గుంటూరు ….ఈనెల 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభం..

వచ్చే నెల 15 వరకు నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను ఉచితంగా ఇంటింటికీ వెళ్లి అందిస్తాం

కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70లక్షల కార్డుదారులకి కూడా స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తాం

మంత్రి నాదెండ్ల మనోహర్