భారత్ న్యూస్ మంగళగిరి…భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Ammiraju Udaya Shankar.sharma News Editor…దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితులపై ఆరా.. మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి.. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలి.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి : సీఎం చంద్రబాబు
