భారత్ న్యూస్ మంగళగిరి…ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష
పౌరసేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం
రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌరసేవల అమలు పరిశీలన
ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న వివరాలను సమన్వయం చేస్తూ FBMS

వివరాలను సమన్వయం చేస్తూ FBMS తీసుకురానున్న ప్రభుత్వం