రిటైర్డ్ సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..రిటైర్డ్ సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టారు.. అయినా నేను భరించా

గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురైంది