రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు! ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు.

భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు! ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు..7గేట్ల నుండి శ్రీశైలం 26గేట్ల నుండి నాగార్జున సాగర్.. నీళ్ళు వదిలిన అధికారులు..

రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు!

ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు..

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు!

కృష్టానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద. గత మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు పది గేట్లు, శ్రీశైలం ఏడు గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలో కి వదిలారు అధికారులు….కృష్ణ నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించిన అధికారులు… ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులో ఉంచారు…