భారత్ న్యూస్ గుంటూరు…దేశ ఖ్యాతిని తగ్గించడానికి రాహుల్ విశ్వప్రయత్నాలు: కంగనా
ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న దాడి భారత్కు పొంచి ఉన్న ముప్పు అని కొలంబియా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై BJP ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతు అవమానించడమే రాహుల్ పనని.. దేశ ప్రజలను నిజాయితీ లేనివారిగా ఆయన చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విదేశాల్లో దేశ ఖ్యాతిని పెంచుతుంటే.. దానిని ఎలా తగ్గించాలా అని రాహుల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
