భారత్ న్యూస్ గుంటూరు…..NCLTలో వైఎస్ జగన్‌కి ఊరట..
వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ
సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు
షేర్ల బదిలీ నిలిపివేయాలని ఎన్‌సీఎల్‌టీని కోరిన జగన్
WhatsApp us