ఏపీలోని అన్ని కాలువలకు నీళ్లు వదలండి: చంద్రబాబు

అమరావతి :

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలోని అన్ని కాలువలకు నీళ్లు వదలండి: చంద్రబాబు

అమరావతి :

ఏపీలోని పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ శాఖ సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆదేశించారు. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల EKYC పూర్తయిందని చెప్పారు.

త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ చేయాలని ఆదేశించారు.