విశాఖలో ఇటీవల 251 హోటల్స్ లో తనిఖీలు చేస్తే 44 హోటల్స్ లో కుళ్ళిన, కల్తీ, హానికర పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తేలింది.

భారత్ న్యూస్ మంగళగిరి ….విశాఖలో ఇటీవల 251 హోటల్స్ లో తనిఖీలు చేస్తే 44 హోటల్స్ లో కుళ్ళిన, కల్తీ, హానికర పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తేలింది.

నిర్ధిష్ట నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవ్: మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్.