భారత్ న్యూస్ మచిలీపట్నం
శభాష్ పోతేపల్లి నాగబాబు
మచిలీపట్నం వెళ్లి 15 వేల రూపాయల పెన్షన్ అందజేత
ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీలో భాగంగా శనివారం నాడు కోడూరు గ్రామానికి చెందిన అద్దంకి నాగేశ్వరావు కు 15000 పెన్షన్ ని మచిలీపట్నంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి కోడూరు పిఎసిఎస్ స్టాఫ్ నాగబాబు మచిలీపట్నం వెళ్లి ఇవ్వటం జరిగినది.

వైద్యశాలకు వచ్చి 15 వేల రూపాయలు పెన్షన్లు అందజేసిన నాగబాబును నాగేశ్వరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.