మైలవరం నియోజకవర్గం లో ఏ మండలంలో చూసినా టైం ప్రకారం తెరవని రేషన్ షాపులు….?

భారత్ న్యూస్ విజయవాడ…మైలవరం నియోజకవర్గం లో ఏ మండలంలో చూసినా టైం ప్రకారం తెరవని రేషన్ షాపులు….?

Ammiraju Udaya Shankar.sharma News Editor…మైలవరం నియోజకవర్గం లో ఏ మండలంలో చూసినా టైం ప్రకారం తెరవని రేషన్ షాపులు….?

రేషన్ షాపులపై తనిఖీల విషయంలో నిమ్మకు నీరు వేసినట్టు వ్యవహరిస్తున్న సివిల్ సప్లై అధికారులు……?

ఇబ్రహీంపట్నం మండలంలో విచ్చలవిడిగా రేషన్ మాఫియా హల్చల్ చేస్తున్న పట్టించుకోని అధికారులు……?

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అధికారులు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను ఎప్పుడు పట్టుకున్న వాహనాలలో రేషన్ బియ్యం (గన్ని) బ్యాగులు కనిపించడం తో ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు…..?

సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన డిపోలలో ఉండవలసిన రేషన్ బియ్యం (గన్ని) బ్యాగులు మాఫియా వాహనాలలో కనిపించడంతో ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు……?

ప్రజల నోటికి అందవలసిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం….?

పోలీసు అధికారులు రేషన్ బియ్యాన్ని ఎన్నిసార్లు పట్టుకున్నా మండల నియోజకవర్గ స్థాయిలలో మారని తీరు……?

అధికారులు చేతగానితనమా…? లేకుంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనవుతున్నారా అనేది ప్రజలలో ప్రశ్నార్ధకంగా మారింది……?…