రేషన్ షాపు లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు

భారత్ న్యూస్ గుంటూరు…..రేషన్ షాపు లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు

రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ

నిర్మల్ జిల్లా భైంసా మండలం చూచుంద్ గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు

మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగి తన్నుకోవడంతో గాయాలపాలైన పలువురు లబ్ధిదారులు….