కృష్ణాజిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా….

భారత్ న్యూస్ రాజమండ్రి ..ఫ్లాష్.. ఫ్లాష్..

కృష్ణాజిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా….

రాయుడు మాటకు అడ్డే లేదు ..

రాయుడు మాట వినకుంటే అధికారుల ట్రాన్స్ఫర్…

డీలర్లు ఇతని మాట కాదంటే ఇక అంతే సంగతులు…

ఇతని వెనుక ఉన్న బలం ఎవరు.?

ఇతని షాడో ఎవరు?

దర్జాగా బార్డర్లు దాటుతున్న వందల లారీలు..

నన్ను ఎవడ్రా ఆపేది…అంటూ రెచ్చిపోతున్న రేషన్ డాన్…