భారత్ న్యూస్ రాజమండ్రి ….ఏపీ లొ కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం
📍ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.
📍మీ రేషన్ కార్డు కోసం ఎవరిని సంప్రదించాలో మీ రేషన్ షాప్ నెంబర్కు మ్యాప్ చేయబడిన సచివాలయం ఉద్యోగి వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేసి

- మీ జిల్లా
- మీ మండలం
- మీ సచివాలయం
- మీ రేషన్ షాప్ ఐడి తో
మీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేయండి
అప్పుడు రేషన్ షాప్ కి ట్యాగ్ చేయబడిన ఉద్యోగ వివరాలు కనపడతాయి.
👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport