భారత్ న్యూస్ గుంటూరు Ammiraju Udaya Shankar.sharma News Editor……కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
📍ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి దశలవారీగా ప్రారంభమైంది.
పారదర్శకమైన సేవలు అందించేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
తర్వాత ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, సెప్టెంబర్ 15 నుంచి ఎనిమిది జిల్లాల్లో పంపిణీ చేస్తారు.
