భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేపు ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె..
దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు.. కనీస ఛార్జీల కోసం డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె.. రేపు క్యాబ్, ఆటో, బైక్ సేవలకు అంతరాయం..
WhatsApp us