శ్రీశైలం గేట్లు ఎత్తడం పై అధికారుల తర్జనభర్జన.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…కర్నూలు జిల్లా.

శ్రీశైలం గేట్లు ఎత్తడం పై అధికారుల తర్జనభర్జన.

గరిష్ఠ నీటి మట్టం కి చేరువైన డ్యాం..

ప్రభుత్వం నుంచి ఇంకా రాని స్పష్టత

డ్యాం లోకి బారీగా వస్తున్న వరద..

గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు..గరిష్ఠ నీటి నిల్వ 215 TMC లు

ప్రస్తుత నిల్వ 880 అడుగులు..190 TMC లు దాటిన నిల్వ

డ్యాం లోకి వస్తున్న ఒక లక్ష 75 వేల క్యూసెక్కుల వరద

పవర్ జనరేషన్ ,సాగునీటి కాలువల ద్వారా అవుట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు.

డ్యాం ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు,రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు

ప్రస్తుతానికి డ్యాం కి ప్రమాదం లేదు..

ఫ్లంజ్ ఫుల్ గొయ్యితోనే ప్రమాదం..

కుడి ఎడమ పవర్ జనరేషన్ పునాదుల కు ముప్పు..

డ్యాం గేట్లకు 2010 నుంచి రంగులు వేయలేదు..కొన్ని తుప్పు పట్టాయి

క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ వేయాలి

ఆందోళన చెందాల్సినంత లీకేజీలు లేవు

డ్యాం గేట్లు ఏర్పాటు చేసి 40 ఏళ్ళు అయ్యింది..మరో ఐదేళ్ల కాలపరిమితి.. తర్వాత మార్చాల్సి ఉంటుంది..

లేదంటే తుంగభద్ర డ్యాం పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది..

త్వరలో నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తాను..కన్నయ్య నాయుడు