భారత్ న్యూస్ గుంటూరు…అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

Ammiraju Udaya Shankar.sharma News Editor…బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు
కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన మొబైల్ కోర్టు
చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్

జనవరి 31న అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు